ప్రియురాలి పెరెంట్స్ చేసిన పనికి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

53చూసినవారు
ప్రియురాలి పెరెంట్స్ చేసిన పనికి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
TG: హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్‌లో దారుణం జరిగింది. ఖలందర్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు చాంద్రయణగట్టకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలియడంతో ఆయన ఇమ్రాన్ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి చర్చిద్దాం అని చెప్పాడు. శుక్రవారం సడెన్‌గా అమ్మాయిని వేధిస్తున్నట్లు పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కంప్లేయింట్ చేయించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్