TG: మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు శనివారం రిమాండ్ విధించింది. నగ్న వీడియోలు, డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయికి ఈ రిమాండ్‌ను విధించింది. దీంతో నిందితుడిని పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించనున్నారు. అయితే దాదాపు 45 మందికి పైగా అమ్మాయిల ప్రైవేటు వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక తన ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు.