ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్

79చూసినవారు
ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్
యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ, లేటెస్ట్‌ అప్‌డేట్స్‌తో ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్‌ త్వరలో మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రెడ్డిట్‌లో అప్‌ఓట్, డౌన్‌ఓట్ ఉన్నట్లు ఇన్‌స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్