త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ: మంత్రి గొట్టిపాటి

84చూసినవారు
త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ: మంత్రి గొట్టిపాటి
ఏపీ ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోపు డీఎస్సీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్