‘భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు’

82చూసినవారు
‘భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు’
మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శారీరక సంబంధం పెట్టుకోకుండా భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని తెలిపింది. పరాయి పురుషుడితో ఆమె శారీరకంగా కలిస్తేనే అక్రమ సంబంధం అవుతుందని పేర్కొంది. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇలా స్పందించింది. భార్యకు నెలకు రూ.4 వేల భరణం చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్