BREAKING: భారత్ ఘోర పరాజయం

53చూసినవారు
BREAKING: భారత్ ఘోర పరాజయం
అడిలైట్ వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. 19 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్సింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. కాగా, మొదటి ఇన్సింగ్స్‌లో భారత్ 180 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 175 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్