BREAKING: జైపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

64చూసినవారు
BREAKING: జైపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని పెట్రోల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంటల ధాటికి పలు వాహనాల దగ్ధం అయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్