BIG BREAKING: నిలిచిపోయిన ఆధార్ సేవలు

14340చూసినవారు
BIG BREAKING: నిలిచిపోయిన ఆధార్ సేవలు
దేశవ్యాప్తంగా ఆధార్‌ సేవలు కొన్ని గంటలుగా నిలిచిపోయాయి. ఆధార్‌కు సంబంధించిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సర్వర్‌ మొరాయించింది. దీంతో ఆధార్‌ సంబంధిత OTP లు, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆధార్‌ డౌన్‌లోడ్‌, ఇతర సేవల కోసం యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ప్రయత్నిస్తుంటే ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌ వస్తోందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్