బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలు

50చూసినవారు
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలు
భారత మాజీ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో లైంగిక వేధింపులు, బెదిరింపులతో కూడిన అభియోగాలను ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో సహ నిందితుడు, మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పై క్రిమినల్ బెదిరింపు అభియోగాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్