హోలీ రోజున వీటిని తీసుకొస్తే అదృష్టమే

4675చూసినవారు
హోలీ రోజున వీటిని తీసుకొస్తే అదృష్టమే
వాస్తు ప్రకారం ఈ నెల 8న హోలీ పండుగ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెస్తే ఆర్థిక వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 7 లేదా 11 కర్రలతో కూడిన వెదురు మొక్కను తీసుకు వస్తే అదృష్టం వరిస్తుందంటున్నారు. అలాగే ఇంటి మెయిన్ డోర్ పై స్వస్తిక్ చిహ్నం పెడితే ఇంట్లో సానుకూలత వస్తుందంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి అశోక చెట్టు ఆకులను తోరణంగా కడితే శ్రేయస్కరం. లోహపు తాబేలును ఇంటికి తెస్తే మంచి జరుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్