బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య సింప్లిసిటీ..PIC VIRAL

62చూసినవారు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య సింప్లిసిటీ..PIC VIRAL
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఇటీవల తన కుమార్తె అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. కాగా, అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. వీరి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్