BRSది తప్పుడు వ్యూహం: ఒవైసీ

71చూసినవారు
BRSది తప్పుడు వ్యూహం: ఒవైసీ
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంపై MIM పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. BRSది తప్పుడు వ్యూహం అనుసరించిందని అన్నారు. బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదని చెప్పారు.

సంబంధిత పోస్ట్