అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ అభ్యంతరం (వీడియో)

58చూసినవారు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బడ్జెట్ పై చర్చను ప్రారంభించారు. అసెంబ్లీలో కోరం లేకపోవడంతో సమావేశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేయాలని బీఆర్ఎస్ కోరింది. దీనికి మంత్రి శ్రీధర్ బాబు బదులిస్తూ కోరం లేదంటూ సభను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. కోరం అంటే 12 మంది సభ్యులు ఉంటే చాలని శ్రీధర్ బాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్