TG: గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ జీహెచ్‌ఎంసీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 42 కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి 62 సభ్యుల బలం ఉంది. అయితే బీఆర్ఎస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎంఐఎం మద్దతు దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఇటు బీజేపీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది.