దారుణం.. మహిళపై హత్యాయత్నం

58చూసినవారు
దారుణం.. మహిళపై హత్యాయత్నం
AP: అనకాపల్లి జిల్లాలోని మునగపాకలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడు, ప్రియురాలి విషయం బయటపడుతుందన్న భయంతో ఇద్దరూ కలిసి ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. మునగపాకలో నివాసముంటున్న కానిస్టేబుల్ భార్య దీపికపై హత్యాయత్నానికి సరిత అనే మహిళ పాల్పడింది. దీపిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్