దారుణ హత్య.. కత్తులతో నరికి చంపారు (వీడియో)

349786చూసినవారు
హైదరాబాద్‌లో తాజాగా దారురుణం జరిగింది. ఓ రి రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. పాతబస్తీలోని రామచంద్రనగర్‌లో తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్ (40) ఇంటి బయట కూర్చున్నాడున్నాడు. ఆ సమయంలో దుండగులు వచ్చారు. తమ వద్ద ఉన్న కత్తులు, వేట కొడవళ్లు, తల్వార్లతో తారిక్‌ను విచక్షణా రహితంగా నరికారు. దీంతో సంో సంఘటనా స్థలంలోనే తారిక్ చనక్ చనిపోయాడు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్