ఆ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదు(వీడియో)

66చూసినవారు
ఒక చిన్న కుర్రాడు తన నింజా విన్యాసాలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు. తాళ్లు, రింగ్‌లు, టైర్లు లాంటి వాటితో చేసిన విన్యాసాలు అదరగొట్టాయి. ఒకదాని తర్వాత మరొక దానిపై దూకుతూ, బ్యాలన్స్ చేస్తూ చేసిన నింజా విన్యాసాలు ఓహో అనిపించాయి. వెస్టిండీస్‌లోని కరేబియన్ దీవుల్లో జరిగిన ఒక ప్రీమియర్ ఈవెంట్‌లో ఈస్టన్ ఫ్లెచర్ అనే కుర్రాడు ఈ విన్యాసాలను ప్రదర్శించాడు.

సంబంధిత పోస్ట్