అక్కసుతోనే దాడులు చేశారు: పులివర్తి నాని

74చూసినవారు
అక్కసుతోనే దాడులు చేశారు: పులివర్తి నాని
AP: ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడం వల్ల వైసీపీ ఆటలు సాగలేదని టీడీపీ నేత పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. "నాపై దాడి చేశాకే నా కుటుంబ సభ్యులు స్పందించారు. నన్ను హతమారుస్తానని హెచ్చరించిన తర్వాతే నా భార్య బయటకొచ్చి మాట్లాడారు. ప్రజా సమస్యలపై, అవినీతిపైన మాట్లాడారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేయలేదు." అని ఆయ‌న పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్