బుధాదిత్య యోగం.. వీరికి అదృష్టం!

1835చూసినవారు
బుధాదిత్య యోగం.. వీరికి అదృష్టం!
ఈ నెల 27న బుధుడు, సూర్యుడు, శని గ్రహాల కలయిక జరగనుంది. దీంతో బుధాదిత్య యోగం బుధుడు, సూర్యుని కలయికతో ఏర్పడుతుంది. మేషం, మిథున రాశుల వారికి ఇది చాలా శుభప్రదంగా ఉందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. మేష రాశి వారు ఉద్యోగంలో గొప్ప స్థానం పొందడానికి వీలుంటుంది. గౌరవం, ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మిథున రాశి వారికి ఈ యోగంతో ఆర్థిక సమస్యలు దరి చేరవని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్