TG: నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం నుండి తన ఇంటికి బయలుదేరారు. సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అరెస్టు అయిన బన్నీ ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులను కలిసారు. అనంతరం ఆయన తిరిగి తన సొంత ఇంటికి బయలుదేరి వెళ్లారు.