ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. షాకింగ్ వీడియో

74చూసినవారు
కేరళలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. KSRTCకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. కన్నూర్లోని కల్లెరిమల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 34మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. చిన్న రోడ్డులో బస్సులు అధిక వేగంతో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పక్కనే లోయ ఉన్నా అదృష్టవశాత్తూ బస్సులు అందులో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్