CA: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ ఏ స్థానంలో ఉంది?

66చూసినవారు
CA: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ ఏ స్థానంలో ఉంది?
2022లో 81.4 బిలియన్ డాలర్లతో ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్ 10 దేశాలు ఇవే.
అమెరికా – 916 బిలియన్ డాలర్లు
చైనా – 296 బిలియన్ డాలర్లు
రష్యా – 109 బిలియన్ డాలర్లు
భారత్ – 84 బిలియన్ డాలర్లు
సౌదీ అరేబియా – 76 బిలియన్ డాలర్లు
బ్రిటన్ – 75 బిలియన్ డాలర్లు
జర్మనీ – 67 బిలియన్ డాలర్లు డాలర్లు
ఉక్రెయిన్ – 65 బిలియన్ డాలర్లు
ఫ్రాన్స్ - 61 బిలియన్ డాలర్లు
జపాన్ - 50 బిలియన్ డాలర్లు

సంబంధిత పోస్ట్