రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

73చూసినవారు
రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ పనులు, రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీకి సంబంధించి నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్లు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్