మాకు ప్లాన్ బీ లేదు: అమిత్ షా

65చూసినవారు
మాకు ప్లాన్ బీ లేదు: అమిత్ షా
బీజేపీకి ఎలాంటి ప్లాన్ బీ లేదని.. అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగంలో మార్పులు చేస్తామని రాహుల్ బాబా&కంపెనీ దుష్ప్రచారం చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్