హాయిగా నిద్ర పట్టాలంటే.. పడుకునే ముందు ఇవి తినండి..

553చూసినవారు
హాయిగా నిద్ర పట్టాలంటే.. పడుకునే ముందు ఇవి తినండి..
మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండే పాలకూర, బాదం వంటివి ప్రతిరోజూ రాత్రి తీసుకుంటే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని చిత్తు చేయడంలో తులసి ఆకులు ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు డ్రై ప్రూట్స్ తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి తీసుకోవాలి. చెర్రీ, ఓట్స్ క్రమంగా తీసుకోవడం ద్వారా రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్