కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

65చూసినవారు
కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 'రైతు భరోసా' అమలులో ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాలను వెల్లడించనున్నారు. రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయంలో ఈ భేటీలో స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్