సంచలన నిర్ణయం.. జనంలోకి జనసేనాని

85చూసినవారు
సంచలన నిర్ణయం.. జనంలోకి జనసేనాని
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెలా ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 2025 కొత్త ఏడాది నుంచి ప్రజల మధ్యలోకి వెళ్లి వారి ఇబ్బందులు తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్