ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ నివేదిక

66చూసినవారు
ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ నివేదిక
దేశ రాజధానిలో సంచలనంగా మారిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తాజాగా కాగ్ తన నివేదికను విడుదల చేసింది. ఈ మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ క్రమంలో నివేదికను బీజేపీ.. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆప్ తీరును ఎండగట్టింది. అసంబద్ధంగా ఢిల్లీ మద్యం పాలసీని తెచ్చి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ నేతలు ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్