షటిల్ కోర్టులోనే కుప్పకూలిన ప్లేయర్ (వీడియో)

74చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుభాష్ రోడ్డుకు (53) చెందిన సుబ్రహ్మణ్యం 20 ఏళ్లగా షటిల్ ఆడుతున్నాడు. రోజు మాదిరిగా షటిల్ ఆడుతూ... విశ్రాంతి కోసం పక్కన కూర్చున్నాడు. అంతలోనే కోర్టులోనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్