మహిళా వేషంలో వచ్చి ఇళ్లంతా చోరీ (వీడియో)

62చూసినవారు
హైదరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. 4 తులాల బంగారం, రూ.లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్