రోడ్డుపై నగ్నంగా యువకుడు పరుగు (వీడియో)

61చూసినవారు
డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర పనులకు పాల్పడుతున్నారు. ఇదే కోవలో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ యువకుడు ఇటీవల డ్రగ్స్ మత్తులో నగ్నంగా రోడ్డుపై పరుగులు పెట్టాడు. చివరికి అతడిని ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి మానసిక సమస్య ఉందని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్