రామోజీరావు మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు

70చూసినవారు
రామోజీరావు మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు
రామోజీరావు మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థీవదేహానికి ఆయన నివాళులర్పించి మాట్లాడారు. రామోజీరావు ఒక వ్యక్తికాదని, వ్యవస్థ. సినీ ఇండస్ట్రీకి రామోజీరావు ఎనలేని కృషి చేశారు. ధర్మం కోసమే పని చేస్తానని చాలా సందర్భాల్లో తనకు చెప్పా. ఎన్నో ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు. ఏపీ అభివృద్ధి విషయంలో రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళతాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్