వరల్డ్‌ కప్‌తో కెప్టెన్‌ రోహిత్‌ డ్యాన్స్‌ (వీడియో)

82చూసినవారు
టీ20 ప్రపంచకప్‌ సాధించిన రోహిత్‌ సేన భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి రోహిత్ స్టెప్పులు వేసి అలరించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి..!

సంబంధిత పోస్ట్