గర్భిణిని ఢీకొట్టిన కారు (వీడియో)

57చూసినవారు
పుణెలోని నిఘోజే ప్రాంతంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. శ్రద్ధా యెల్వాండే అనే మహిళ ప్రస్తుతం గర్భిణి. ఆమె రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఓ కారు ఆమెను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రద్ధా ఎగిరి కింద పడింది. కారు డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన శ్రద్ధాను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్