తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా

52చూసినవారు
తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 7వ మైలు వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు గాయాలు కాగా స్థానికులు క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్