బాలుడిపైకి దుసుకొచ్చిన కారు (వీడియో)

79చూసినవారు
చిన్నారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండటం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యూపీలోని ఘజియాబాద్‌ రాజ్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఆడుకుంటున్నబాలుడిపైకి ఓ కారు దూసుకొచ్చింది. బాలుడు కారు రావడాన్ని గమనించిన పరిగెత్తేందుకు ప్రయత్నించినా ముందు టైరు అతనిపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు చూసైనా చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేసే వారు గమనించుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్