AP: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో నదిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. మృతులను పవన్, దుర్గా ప్రసాద్, ఆకాష్, పడాల సాయి, టి. పవన్‌గా పోలీసులు గుర్తించారు.