BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

50చూసినవారు
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. గత నెల 30న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడని కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పీఎస్‌లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్