మాజీ సీఎం ఇంట్లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు

58చూసినవారు
మాజీ సీఎం ఇంట్లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్, మహదేవ్ బెట్టింగ్ కేసుల్లో భాగంగా సీబీఐ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని నివాసాల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఇవాళ బఘేల్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 8, 9న అహ్మదాబాద్‌లో జరిగే ఏఐసీసీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్