కొత్త వాహనాలను కొన్నప్పుడు టైర్ల కింద నిమ్మకాయలను తొక్కిస్తారు. దీని వెనుక సైన్స్ దాగి ఉందని తెలుసా? పూర్వకాలంలో రవాణా కోసం గుర్రాలను, ఎద్దులను ఉపయోగించేవారు. అవి బురదలో చిక్కుకున్నప్పుడు.. అందులో ఉండే వైరస్ వల్ల వాటికి ఇన్ఫెక్షన్ అయ్యేది. వాటికి ఇన్ఫెక్షన్ కాకుండా నిమ్మకాయలను తొక్కించేవారు. దానిలో ఉండే ఔషధ గుణాల కారణంగా ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేది. అప్పటినుంచి ఇప్పటివరకు రబ్బరు టైర్లు వచ్చినా కూడా ప్రజలు దీన్ని ఓ నమ్మకంగా కొనసాగిస్తున్నారు.