'బీట్‌రూట్ జ్యూస్‌'తో హృద్రోగ సమస్యలు దూరం

60చూసినవారు
'బీట్‌రూట్ జ్యూస్‌'తో హృద్రోగ సమస్యలు దూరం
పోషకాలు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ జ్యూస్‌ తరచూ తాగాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల హృద్రోగాల ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్‌ ఉన్నవారు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే, ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. గుండె జబ్బులను దూరం చేసే నైట్రిక్ ఆక్సైడ్‌‌ ఈ జ్యూస్ ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా ర‌క్త‌నాణాల్లో వాపు త్వరగా తగ్గుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్