రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేసిన ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్

577చూసినవారు
ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ ఇవాళ ఆప్ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జైలు నుంచి ప్ర‌త్యేక పోలీసు వాహ‌నంలో ఆయ‌న సివిల్ లైన్స్‌లో ఉన్న ఆఫీసుకు వ‌చ్చారు. జైలు నుంచి పోలీసు వాహ‌నంలో వ‌చ్చిన ఎంపీ సంజ‌య్ సింగ్ వీడియోను ఆప్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్టు చేసింది. దీంతో వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్