రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్

58చూసినవారు
రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్
బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ విద్యార్ధులకు అద్భుత అవకాశం ఇచ్చింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీకి ప్రకటన జారీ చేసింది. రీసెర్చ్‌లోని అసోసియేట్ పోస్టుల కోసం అభ్యర్థులనుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు తెలిపింది. 20 ఏప్రిల్, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nrsc.gov.in/ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్