చంద్రబాబు కేసు.. కాసేపట్లో కీలక తీర్పు

179350చూసినవారు
చంద్రబాబు కేసు.. కాసేపట్లో కీలక తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక స్కాం కేసుల్లో ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టు తీర్పు ఇవ్వనుండగా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బాబు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్