వైఎస్ జగన్‌‌పై చంద్రబాబు సెటైర్లు

56చూసినవారు
వైఎస్ జగన్‌‌పై చంద్రబాబు సెటైర్లు
ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్‌‌పై సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు.. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.. కొందరు మా ఎమ్మెల్యేలు జగన్ గురించి చెబుతున్నారు. జగన్ హెలీకాప్టర్‌లో వెళ్తే.. కింద ట్రాఫిక్ ఆపేస్తారట. ఇదేంటో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

సంబంధిత పోస్ట్