భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్ బర్త్ డే విషెస్

63చూసినవారు
భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్ బర్త్ డే విషెస్
తన సతీమణి భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు. ‘‘థ్యాంక్యూ అండీ’’ అని భువనేశ్వరి సమాధానమిచ్చారు.

సంబంధిత పోస్ట్