జూన్ 20: చరిత్రలో ఈరోజు

82చూసినవారు
జూన్ 20: చరిత్రలో ఈరోజు
*1876: తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు చందాల కేశవదాసు జననం
*1928 : చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం
*1939: భారత మాజీ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ జననం
*1958: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జననం
*1984: సినీ నటి నీతూ చంద్ర జననం
*1987: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం
*2001: ప్రపంచ శరణార్థుల దినోత్సవం

సంబంధిత పోస్ట్