TSRTC పేరు TGSRTCగా మార్పు

23697చూసినవారు
TSRTC పేరు TGSRTCగా మార్పు
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు TSRTC పేరును TGSRTCగా మార్చడం జరిగిందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtch లను సంస్థ మార్చినట్లు తెలిపారు. ఇక విద్యుత్ సంస్థలైన TS జెన్ కోను TG జెన్ కోగా.. TS ట్రాన్స్ కోను TG ట్రాన్స్ కోగా మార్చారు.

సంబంధిత పోస్ట్