క్రెడిట్‌ కార్డు రూల్స్‌లో మార్పులు

63చూసినవారు
క్రెడిట్‌ కార్డు రూల్స్‌లో మార్పులు
ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేశాయి. రివార్డు పాయింట్లు, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేశాయి. జులై నెలలోనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్‌ ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై ఎస్‌బీఐ రివార్డు పాయింట్లను నిలిపివేయనుంది. థర్డ్‌ పార్టీ పేమెంట్‌‌యాప్స్‌ నుంచి చేసే రెంట్ పేమెంట్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ ఛార్జ్ చేయనుంది.

సంబంధిత పోస్ట్