పోలవరం నిధులు రూ.3,385 కోట్లు పక్కదారి

53చూసినవారు
పోలవరం నిధులు రూ.3,385 కోట్లు పక్కదారి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించినట్లు సీఎం చంద్రబాబునాయుడు శ్వేతపత్రంలో తెలిపారు. 2014-2019 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై రూ.11,762 కోట్లను ఖర్చు చేసింది. వాటిల్లో రూ.6764.16 కోట్లను కేంద్రం విడుదల చేసింది. '2019లో ప్రభుత్వం మారిన తరువాత నుండి 2024కి మధ్యలో కేంద్రం రూ.8,382.11 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది. వీటిల్లో రూ.4996.63 కోట్లను ప్రాజెక్టు పనులకు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను వేరే అవసరాలకు మళ్లించారు.

సంబంధిత పోస్ట్